హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఘనంగా శ్రీ విశ్వకర్మ ఊరేగింపు

AKP: నర్సీపట్నంలో గురువారం రాత్రి శ్రీ విశ్వకర్మ ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. అబిడ్స్ సెంటర్‌లో వెలసిన శ్రీ కామాక్షి ఏకాంబరేశ్వర పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం వద్ద నుంచి బయలుదేరిన ఊరేగింపు పురవీధులు గుండా సాగింది. స్వామివారిని దర్శించుకోవడానికి పలువురు బారులు తీరారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు.