SS: తనకల్లు మండల అభివృద్ధి కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించనున్నట్లు మండల కన్వీనర్ రెడ్డిశేఖర్‌రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు. తనకల్లు 1, 2, 3 సచివాలయాల పరిధిలోని ప్రజలు తమ సమస్యలపై అర్జీలు సమర్పించవచ్చని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నేడు తనకల్లులో ప్రజా దర్బార్


