CTR: జిల్లాలో కొత్త పింఛన్ల కోసం ఇప్పటివరకు 40,020 దరఖాస్తులు అందాయని డీఆర్‌డీఏ పీడీ శ్రీదేవి తెలిపారు. వీటిలో వృద్ధుల నుంచి 21,304, వితంతువుల నుంచి 8,156, దివ్యాంగుల నుంచి 6,673 దరఖాస్తులు ఉన్నాయి. అలాగే డప్పు కళాకారులు 2,970, చర్మకారులు 372, ఒంటరి మహిళలు 250 మందితో పాటు ఇతర వర్గాల నుంచి కూడా దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో కొత్త పింఛన్లకు భారీ స్పందన


