అన్నమయ్య: హంద్రీ–నీవా కాలువ ద్వారా మదనపల్లె నియోజకవర్గంలోకి కృష్ణా జలాలు ప్రవేశించాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రత్యేక పూజలు నిర్వహించారు. జలాలతో చెరువులు నింపి వ్యవసాయం, తాగునీటి అవసరాలు తీర్చేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ, కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కృష్ణా జలాలతో పులకించిన మదనపల్లె


