హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు అంతర్జాతీయ కంపెనీల ఉద్యోగ మేళా

SRPT: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కోదాడలో ఈ నెల 19న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఫాక్స్‌కాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐటీసీ, టాటా వంటి ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ కంపెనీలను ఇక్కడికి రప్పించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు.