హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టెక్కలి వైసీపీ ఇన్‌ఛార్జ్‌పై కేసు నమోదు

SKLM: టెక్కలి వైసీపీ ఇన్‌ఛార్జ్ పేరాడ తిలక్‌పై గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 15న టెక్కలిలో జరిగిన సమావేశంలో పోలీస్, రెవెన్యూ అధికారుల ఫ్లెక్సీలను ప్రదర్శించి బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.