MBNR: ఉమ్మడి పాలమూరు జిల్లాలో బాలల్లో పోషకాహార లోపం ఇంకా వేధిస్తోంది. జోగులాంబ గద్వాల జిల్లాలో సరైన ఎదుగుదల లేని పిల్లలు 39.2 శాతం ఉండగా, మహబూబ్‌నగర్‌లో బక్కచిక్కిన పిల్లల శాతం 0.4%గా ఉంది. పుట్టిన గంటలోపు తల్లిపాలు పట్టే చిన్నారుల సంఖ్య పెరగడం విశేషం. అయితే, 15-19 ఏళ్లలోపు బాలికలు తల్లులవుతున్న వారి సంఖ్య నాగర్‌కర్నూల్‌లో 14.9 శాతానికి పెరగడం గమనార్హం.
తెలంగాణ
బాలల్లో పోషకాహార లోపం వివరాలు


