హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాగునీటి సరఫరాలో అలసత్వం వద్దు: ఎమ్మెల్యే

WG: తాగునీటి సరఫరాలో ఎలాంటి అలసత్వం ఉండకూడదని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అన్నారు. సీపీడబ్ల్యూ పథకం అమలుపై గురువారం నరసాపురం ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో నాయకర్ సమీక్ష నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీటిని నిరంతరాయంగా అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు.