W.G: భీమవరం మండలం రాయలం పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ DPO, MPDOలకు CITU ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. నెలకు రూ.13,000 అత్యల్ప వేతనంతో కుటుంబాలను నెట్టుకొరావడం కష్టమని, తక్షణమే PF, ESI, యూనిఫామ్, సబ్బులు, నూనె, గ్లాజులు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఎం. ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'


