హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోటి విరాళం అందించిన సీత ముత్యాలకు సత్కారం

KKD: రెడ్‌క్రాస్ క్యాన్సర్ బ్లాక్‌లో బ్రాకీథెరపీ బంకర్ నిర్మాణానికి రూ.50 లక్షలు, జేఎన్టీయూలో పూర్వ విద్యార్థుల కేంద్రానికి రూ.50 లక్షలు కలిపి రూ.కోటి విరాళం అందించిన అమెరికాలో స్థిరపడిన సీత ముత్యాలను కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఘనంగా సత్కరించారు. జిల్లాలో గతంలోనూ ఆమె కుటుంబం పలు సేవా కార్యక్రమాలకు విరాళాలు అందించారని తెలిపారు