WG: కౌశలం కార్యక్రమంలో భాగంగా భీమవరం కలెక్టరేట్లో నిర్వహించిన ఉద్యోగమేళాలో ఎంఎస్ఎన్ లాబరేటరీస్ సంస్థ ఆరుగురుని ఎంపిక చేసింది. అర్హత సాధించిన వారికి కలెక్టర్ చదలవాడ నాగరాణి నియామక పత్రాలు అందజేశారు. కెరీర్ ప్రారంభంలో సవాళ్లను ఎదుర్కొంటూ, క్రమశిక్షణతో పనిచేసి యువత ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఆంధ్రప్రదేశ్
యువతకు నియామక పత్రాల అందజేత


