హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేదలకు ఇళ్ల స్థల పట్టాలు అందజేయాలని వినతి

WG: తాడేపల్లిగూడెం పట్టణంలోని భాగ్యలక్ష్మి పేట, శ్రీదేవి నగర్, రిక్షాపుంత, యాగర్లపల్లి ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థల పట్టాలు అందజేయాలని సీపీఎం జిల్లా సెక్రటేరియట్ సభ్యుడు కర్రి నాగేశ్వరావు, పట్టణ కార్యదర్శి కరెడ్ల రామకృష్ణ డిమాండ్ చేశారు. గురువారం తాడేపల్లిగూడెం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసును కలిసి వినతిపత్రం అందజేశారు.