PLD: నరసరావుపేట రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారం నంబర్ 1పై సుమారు 55–60 ఏళ్ల వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు. మృతుడు లైట్ గ్రీన్ రంగు చొక్కా, డార్క్ బ్రౌన్ రంగు లుంగీ ధరించి ఉన్నాడు. వివరాలు తెలిసిన వారు నరసరావుపేట రైల్వే పోలీసులను సంప్రదించాలని SI కోరారు.
ఆంధ్రప్రదేశ్
రైల్వే స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతి


