MNCL: రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రి, డిస్పెన్సరీని కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్యసేవలు, మౌలిక వసతులు, సదుపాయాలను పరిశీలించారు. రోగులకు అవసరమైన వైద్య సేవలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం నూతన ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటుకు అనువైన స్థలం పరిశీలించారు.
తెలంగాణ
సింగరేణి ఏరియా ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్


