హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజా భద్రతపై పోలీసుల అవగాహన

అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో పోలీసులు గ్రామాల్లో రాత్రి బస చేస్తూ ప్రజలకు భద్రతపై అవగాహన కల్పిస్తున్నారు. మహిళలు, చిన్నారుల రక్షణ, సైబర్ నేరాలు, గంజాయి నిర్మూలన, హెల్మెట్, రోడ్డు భద్రతపై చైతన్యం కల్పిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు.