HNK: హన్మకొండలో పలు చెరువుల్లో నీటి నిల్వలు తక్కువగా ఉండటంతో గణేశ్ విగ్రహాల నిమజ్జనంపై సందిగ్ధత నెలకొంది. దేశాయిపేట చిన్నవడ్డేపల్లి చెరువులో నీరు కొంతమేర పర్వాలేదని అధికారులు చెబుతున్నారు. పెద్ద విగ్రహాల నిమజ్జనానికి ఇక్కడ ఏర్పాట్లు చేయాలని సూచిస్తున్నారు. ఉర్సు, బెస్తం, కాజీపేట బంధం, సిద్దేశ్వర గుండం చెరువుల్లో నీరు తక్కువగా ఉంది.
తెలంగాణ
గణేశ్ నిమజ్జనానికి చెరువుల్లో నీటి కొరత


