W.G: ఉండి రూరల్ బ్యాంక్ ఛైర్మన్ కనకరాజు సూరి ఏడాది కాలంలో రూ.10 కోట్ల మొండి బకాయిలు వసూలు చేసి రికార్డు సృష్టించారు. దివాలా స్థితికి చేరిన బ్యాంక్‌ను గాడిలో పెట్టిన ఘనత ఆయనకే దక్కిందని తెలిపారు. మోసపోయిన రైతులకు డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు చేతుల మీదుగా రూ.1.50 లక్షల డిపాజిట్లను అందజేశారు. అనంతరం పెదమిరం క్యాంపు కార్యాలయంలో చైర్మన్ ను రఘురామ అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
బకాయిల వసూళ్లలో ఉండి బ్యాంక్ రికార్డు


