హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాలకు గడువు పొడగింపు

కడప ప్రభుత్వ పురుషుల కళాశాలలోని డా.BR అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్‌లో 2026–27 విద్యాసంవత్సరానికి BA, BSC, BCOM, BLIC, తదితర కోర్సుల్లో ప్రవేశాలు జరుగుతున్నట్లు రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ హజరత్తయ్య తెలిపారు. ప్రవేశాల గడువును అక్టోబర్ 13 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. వివరాలకు 99594 09386, 95025 47993 నంబర్లను సంప్రదించాలన్నారు.