SDPT: ప్రధాని మోదీ 76వ జన్మదినం, 25 ఏళ్ల ప్రజాసేవ సందర్భంగా సిద్దిపేట వెంకటేశ్వర ఆలయంలో ఎంపీ రఘునందన్ రావు ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వాద దీపం వెలిగించారు. సీఎం నుంచి ప్రధానిగా పావు శతాబ్ద కాలం నిరంతరాయంగా సేవలందిస్తూ దేశ కీర్తిని పెంచిన ఏకైక నేత మోడీ అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఆలయంలో ప్రత్యేక పూజలు


