ASF: జైనూర్ తహసీల్దార్‌పై ఇటీవల దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు సీఐ రమేష్, ఎస్సై రవికుమార్‌లు ఒక ప్రకటనలో తెలిపారు. కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో తహసీల్దార్ విధులకు ఆటంకం కలిగించడంతోపాటు ఆయనపై దాడి చేయడం, బెదిరించడం వంటి చర్యలకు పాల్పడ్డాడు. ఆ వ్యక్తిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చామని వారు పేర్కొన్నారు.
తెలంగాణ
జైనూర్ తహసీల్దార్‌పై దాడి.. వ్యక్తి అరెస్ట్


