ASR: అల్లూరి జిల్లా కొయ్యురు మండలం వంతమర్రి, గరిమండ గ్రామాల్లో “మీ భూమి–మీ హక్కు” కార్యక్రమంలో భాగంగా భూ పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఎంపీటీసీ నారాయణ, కే.తిరుపతి, కే.శివ, బి.సతీష్, కూటమి నాయకులు కే.త్రినాథ్, కే.చంద్రరావు, వీఆర్వో తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వంతమర్రి, గరిమండలో భూ పట్టాల పంపిణీ


