హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మైనింగ్ అనుమతులు నిలిపివేత

KKD: గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామంలో మైనింగ్ కార్యకలాపాలకు సంబంధించిన అనుమతులను కాకినాడ జిల్లా కలెక్టర్ తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. శివకుమార్ మైనింగ్ అనుమతుల కోసం నిర్వహించిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో స్థానికుల నుంచి తీవ్రఅభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. బౌద్ధ స్తూపాన్ని పరిరక్షించాలని వచ్చిన ఫిర్యాదులపై ఆదేశాలు ఇచ్చారు.