హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

CEIR ద్వారా పోన్లు రికవరీ

VZM: రాజాం టౌన్‌ PS పరిధిలో గతంలో పోగొట్టుకున్న 9 మొబైల్‌ ఫోన్లను CEIR పోర్టల్‌ ద్వారా రికవరీ చేసినట్లు స్దానిక CI నవీన్ కుమార్ తెలిపారు. ఈ మేరకు వీటిని గురువారం ఆయా మొబైల్‌ యజమానులకు అప్పగించారు. ఆయన మాట్లాడుతూ సెల్‌ఫోన్‌ పోగొట్టుకున్న వెంటనే ప్రజలు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, CEIR పోర్టల్‌లో మొబైల్‌ వివరాలు నమోదు చేయించుకోవాలని సూచించారు.