హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బీసీ హాస్టల్‌కు నిధులు మంజూరు చేయాలి'

WNP: కొత్తకోట బీసీ కళాశాల బాలుర హాస్టల్‌లో మౌలిక సదుపాయాలు కల్పించి, శిథిల భవనం స్థానంలో కొత్త భవనం నిర్మించేందుకు వెంటనే నిధులు మంజూరు చేయాలని బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర ఛైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. బీసీ బాలికల ప్రీ-మెట్రిక్ హాస్టల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రత్యేక చొరువా చూపాలన్నారు.