మంచిర్యాల జిల్లాలోని గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు, అన్ని మతాల పెద్దలతో సీపీ అంబర్ కిషోర్ ఝా శాంతి సమావేశం నిర్వహించారు. శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకొని మత సామరస్యానికి ప్రతీకగా నిలవాలని ఆయన సూచించారు. వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందస్తు సమావేశాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
తెలంగాణ
శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకొవాలి: సీపీ


