JN: జనగామలో గంజాయి అక్రమ రవాణా కేసులో బిహార్‌కు చెందిన శంకర్‌కుమార్ యాదవ్‌కు పదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తూ జనగామ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. ప్రతిమ గురువారం తీర్పు వెలువరించారు. 2023 అక్టోబర్ 30న జనగామ రైల్వేస్టేషన్‌లో 10 కిలోల ఎండు గంజాయితో అతడిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో కోర్టు శిక్ష విధించింది.
తెలంగాణ
గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితుడికి పదేళ్ల జైలు


