MLG: వెంకటాపూర్ మండలంలోని లక్ష్మీదేవిపేట జడ్పీహెచ్ఎస్ లో మండల స్థాయి ఎస్జీఎఫ్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సర్పంచ్ బొమ్మకంటి వంశవతి పోటీలను ప్రారంభించారు. 14, 17 ఏళ్ల విభాగాల్లో మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 300 మంది విద్యార్థులు హాజరయ్యారు. కబడ్డీ, వాలీబాల్, ఖోఖోల్లో గెలిచిన వారిని జిల్లా స్థాయికి పంపుతామని తెలిపారు.
తెలంగాణ
లక్ష్మీదేవిపేటలో ఎస్జీఎఫ్ క్రీడలు


