TPT: నాయుడుపేట పురపాలక సంఘం పరిధిలోని సచివాలయాల్లో శుక్రవారం పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు చివరి అవకాశమని కమిషనర్ ఫజులుల్లా తెలిపారు. పొడిగించిన సమయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛను వస్తుందని పేర్కొన్నారు. కావాల్సిన ధ్రువపత్రాలతో సచివాలయాల్లో సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నేడే పింఛన్‌ల దరఖాస్తులకు ఆఖరి గడువు


