MLG: వెంకటాపూర్ మండలం భూరుగుపేట అటవీ ప్రాంతంలోని చాకిరేవుల గొత్తికోయ గూడెంలో పీహెచ్‌సీ డాక్టర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. తిమ్మాపూర్ పల్లె దవాఖాన డాక్టర్ చందన బృందం 12 కి.మీ కాలినడకన వాగులు దాటి చేరుకుని 52 మందికి పరీక్షలు చేసి ఉచిత మందులు అందించింది. గర్భిణులకు ఆరోగ్య సూచనలు చేశారు.
తెలంగాణ
అడవిబాటలో వైద్య బృందం సేవలు


