CTR: జిల్లాలో పలువురు ఎస్సైలను బదిలీ చేస్తూ SP తుషార్ ఉత్తర్వులు జారీ చేశారు. చిత్తూరు వన్ టౌన్ SIను కె.శివశంకర్‌ను పాలసముద్రం కు, పలమనేరు SI లోకేష్ రెడ్డిని చిత్తూరు CCSకు, పాలసముద్రం ఎస్సై రాజశేఖర్‌ను పలమనేరు పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు. కేటాయించిన స్థానాల్లో అధికారులు తక్షణమే బాధ్యతలు చేపట్టాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
పలువురు ఎస్సైలు బదిలీ


