కోనసీమ: గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విగ్రహాల నిమజ్జనాలను సురక్షితంగా నిర్వహించేందుకు రాయవరం మండలంలోని కాలువ రేవులను అధికారులు గురువారం పరిశీలించారు. మండపేట రూరల్ సీఐ పి. దొరరాజు, తహసీల్దార్ ఎం.వి. సాయిప్రసాద్, ఎంపీడీవో కె.వి.ఎస్.ఎస్. సూర్య నారాయణమూర్తి, ఎస్సై డి. సురేశ్ బాబు సంయుక్తంగా పర్యటించారు.
ఆంధ్రప్రదేశ్
రేవులను పరిశీలించిన అధికారులు


