హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా ఆర్ అండ్ బి ఈఈ గా సునీల్

BHNG: జిల్లా రోడ్డు భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా గురువారం పి సునీల్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ముందుగా జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ భాస్కర్ రావును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఎస్ సైదులు, ఎన్ శ్రీను, ఏఈలు భారత్, కర్ణాకర్ పాల్గొన్నారు.