BDK: చర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అడిషనల్ డైరెక్టర్ (M&F) డా. పద్మజ, డీడీ విజయ్ కుమార్ గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీలోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. మలేరియా టెక్నికల్ సూపర్‌వైజర్ పాజిటివ్ కేసులను తప్పనిసరిగా ఫాలోఅప్ చేయాలని సూచించారు. మలేరియా కేసులు పెరగకుండా ఫ్రైడే డ్రైడే కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.
తెలంగాణ
పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన అడిషనల్ డైరెక్టర్


