SKLM: వజ్రపుకొత్తూరు మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి ఎంపీపీ నీలవేణి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో రమేష్ నాయుడు తెలిపారు.ఈ సమావేశంలో మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలు, ప్రజా సమస్యలపై చర్చించనున్నట్లు తెలిపారు.మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, సభ్యులు హాజరు కావాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఎంపీడీవో కార్యాలయంలో సర్వసభ్య సమావేశం


