SKLM: ఎచ్చెర్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈనెల 21న వృత్తి శిక్షణ మేళా (జాబ్ మేళా) నిర్వహిస్తున్నట్లు ఐటీఐ ప్రవేశాల జిల్లా కన్వీనర్ ఎల్.సుధాకరరావు తెలిపారు. జిల్లాలో ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులు మూడు బయోడేటాలు, ధ్రువపత్రాలతో ఆ రోజు ఉదయం 9 గంటలకు హాజరుకావాలని సూచించారు.ఈ మేళాకు తొమ్మిది కంపెనీలు హాజరవుతాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 21న జాబ్ మేళా


