MDK: చేగుంట మండలం బోనాల కొండాపూర్ భద్రకాళి మోడర్న్ రైస్ మిల్‌లో 1,267.452 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైన వ్యవహారంలో విజిలెన్స్ దాడుల ఆధారంగా పౌరసరఫరాల శాఖ డీఎం జగదీష్ ఫిర్యాదు చేశారు. దీంతో శ్రీకాంత్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి అనే నలుగురు మిల్లు యజమానులను అరెస్ట్ చేసినట్లు రామాయంపేట సీఐ సైదా తెలిపారు.
తెలంగాణ
నలుగురు రైస్ మిల్లు యజమానుల అరెస్ట్


