హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ప్రజా దర్బార్

VZM: గజపతినగరం నియోజకవర్గం గంట్యాడ మండలంలోని కోటారుబిల్లి జంక్షన్ సమీపంలో ఉన్న TTD కల్యాణ మండపంలో నేడు ప్రజా దర్బార్ నిర్వహించనున్నట్లు మంత్రి కార్యాలయ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. ప్రజా దర్బార్ కార్యక్రమానికి కలెక్టర్,జిల్లాస్థాయి, మండలస్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు. నియోజకవర్గ ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.