హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించిన మంత్రి

KMM: ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ప్రణాళికాబద్ధంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. గురువారం కూసుమంచిలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో రోడ్ల విస్తరణ, సబ్ స్టేషన్ల నిర్మాణంపై చర్చించారు. ఖాళీ స్థలాలను గుర్తించి పేదలకు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.