శ్రీకాకుళం పట్టణం బలగ ప్రభుత్వ ఐటీఐ స్కిల్ హబ్‌లో అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్ కోర్సులో చేరేందుకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఏడీ వి.రఘురాం తెలిపారు. మూడు నెలల శిక్షణకు పదో తరగతి ఉత్తీర్ణతతో 18 నుంచి 30 ఏళ్ల వయస్సు కలిగిన వారు అర్హులని, ఈ నెల 30 లోపు స్కిల్ హబ్‌లో సంప్రదించాలని, సమాచారం కోసం 9704960160 ఫోన్ చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
దరఖాస్తుల ఆహ్వానం


