KMM: డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్‌పై అసత్య ప్రచారాలు చేస్తూ పుస్తకం ప్రచురిస్తున్న హమారా ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని చింతకాని వివిధ పార్టీల నాయకులు, అంబేడ్కర్ వాదులు కోరారు. గురువారం చింతకాని పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐ నరేష్‌కు వినతిపత్రం అందజేశారు. విద్వేషాలను రెచ్చగొడుతున్న ఆ పుస్తకాన్ని నిషేధించి, అతనిపై దేశద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
హమారా ప్రసాద్‌పై కేసు నమోదు చేయాలని వినతి


