హైదరాబాద్: 28°C
తెలంగాణ

మండల ఉప సర్పంచ్‌ల కమిటీ ఎన్నిక

GDWL: మల్దకల్ మండల ఉప సర్పంచ్‌ల ఫోరం ఎన్నిక స్థానిక మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు నాగరాజు ఆధ్యర్యంలో జరిగింది. ఈ కమిటీలో అధ్యక్షుడిగా శివ, ఉపాధ్యక్షుడిగా కె.తిమ్మప్ప వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎ.తిమ్మప్ప కార్యదర్శిగా ఆంజనేయులును ఎన్నుకున్నారు. కొత్తగా ఎన్నుకున్న కమిటీకి జిల్లా అధ్యక్షుడు నాగరాజు శుభాకాంక్షలు తెలిపారు.