MBNR: మహబూబ్ నగర్ కార్పొరేషన్ 21వ డివిజన్ గణనాథుడి మండపం వద్ద గురువారం రాత్రి డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. విగ్నేశ్వరుడి ఆశీస్సులతో కార్పొరేషన్ అభివృద్ధిలో ఎలాంటి విఘ్నాలు ఉండకూడదని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ గుండా సంతోష్, ముడా ఛైర్మన్ లక్ష్మణ్ యాదవ్ పాల్గొన్నారు.
తెలంగాణ
గణనాథుడి వద్ద ప్రత్యేక పూజలు


