హైదరాబాద్: 28°C
తెలంగాణ

'హమారా ప్రసాద్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి'

NGKL: అంబేద్కర్ హమారా ప్రసాద్ రాసినట్లు పేర్కొన్న ‘కల్పిత నాయకుడు’ పుస్తక విడుదలను నిలిపివేసి, ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని మాల మహానాడు మండల అధ్యక్షుడు విష్ణు డిమాండ్ చేశారు. ఈ మేరకు వంగూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ నెల 18న పుస్తకాన్ని విడుదల చేస్తే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని పేర్కొన్నారు.