హైదరాబాద్: 28°C
తెలంగాణ

రుణాల మంజూరులో బ్యాంకర్లు చొరవ చూపాలి: కలెక్టర్

NRPT: నారాయణపేట కలెక్టరేట్‌లో కలెక్టర్ ప్రియాంక అధ్యక్షతన డీసీసీ సమీక్ష సమావేశం జరిగింది. అర్హులైన రైతులు, విద్యార్థులు, స్వయం ఉపాధి లబ్ధిదారులకు రుణాల మంజూరులో బ్యాంకర్లు ప్రత్యేక చొరవ చూపాలని ఆమె ఆదేశించారు. 2026-27 తైమాసికానికి సంబంధించి భారీగా రుణాలు మంజూరు చేసినట్లు అధికారులు ఈ సమావేశంలో వెల్లడించారు.