JN: చిల్పూరు మండలం శ్రీపతిపల్లిలో గురువారం విషాదం చోటుచేసుకుంది. పోలీస్ ఉద్యోగం కోసం కొన్నేళ్లుగా సిద్ధమవుతున్న పొడిశెట్టి సాయి (26) లక్ష్యం చేరుకోలేకపోతున్నాననే ఆవేదనతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం JN ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ
ఉద్యోగం రాదనే భయంతో యువకుడి ఆత్మహత్య


