హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అక్టోబర్‌‌‌లో ఎన్నికల నోటిఫికేషన్: కమిషనర్‌

కృష్ణా: మచిలీపట్నం నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ అక్టోబర్‌ మొదటి వారంలో వెలువడే అవకాశం ఉందని నగరపాలక సంస్థ కమిషనర్‌ బాపిరాజు తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.