కృష్ణా: విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే పొదుపు అలవాటు, ఆర్థిక క్రమశిక్షణ, ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. మచిలీపట్నం పోస్టల్ డివిజన్ ఆధ్వర్యంలో చిలకలపూడిలోని పాండురంగ హైస్కూల్‌లో విద్యార్థులకు గురువారం పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ) ఖాతాల పాస్‌బుక్‌లను కలెక్టర్ అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
పొదుపు అలవాటుపై కలెక్టర్ సూచన


