కృష్ణా: వినాయక నిమజ్జనాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బంటుమిల్లి SI నాగరాజు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. గ్రామీణ ప్రాంతాలలో పోలీసులు అప్రమత్తంగా ఉంటున్నారని ఎస్సై చెప్పారు. ప్రధాన సెంటర్‌లో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొనే భక్తులు పోలీసులకు సహకరించి నిబంధనలు పాటించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
వినాయక నిమజ్జనంలో పోలీసుల బందోబస్తు


