NGKL: కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున కురిసిన వర్షంతో ఉక్కపోత నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. నెల రోజులుగా వర్షాలు లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో పడిన ఈ వర్షం పత్తి తదితర పంటలకు జీవం పోసిందన్నారు. దీంతో రైతుల ఆశలు చిగురించాయని స్థానికులు తెలిపారు.
తెలంగాణ
VIDEO: దంచి కొట్టిన వర్షం


