హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏఐ రంగాల్లో యువతకు అవకాశాలు: ఎంపీ

NTR: విజయవాడ కొత్తపేటలోని కేబీఎన్‌ కళాశాలలో ఎంపీ కేశినేని శివనాథ్‌ గురువారం ‘యువతతో ముఖాముఖి’ నిర్వహించారు. ఏఐ, క్వాంటం టెక్నాలజీ రంగాల్లో యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. ఉద్యోగ సృష్టికర్తలుగా ఎదగాలని MP సూచించారు. అమరావతిని క్వాంటం హబ్‌గా అభివృద్ధి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.